Saturday, April 30, 2011

I thought I was smart until you showed me
there were things which need heart to ponder upon
I thought I was good until you showed me
there were things better than just being good
I thought I was happy until you showed me
the moments I wished would stay for ever
I thought I was unkempt until you made my
chores and took care of everything around
I thought I was aloof until you showed me
that a company like yours throws it all away
I thought I was sad until I realised 
that without you things just go hay wire


~~~~~~~~~~~~~~~~~~~~~~To Zarah


Friday, April 29, 2011

I always wished I were a talented poet
to express how I felt about you 
I always wished I were a sculptor 
to carve those moments on stones
I always wished I were an actor 
to be the face you wanted me to be
I always wished I were a mason 
to build a crystal palace for you
I always wished I were a gold smith 
to make a jeweled crown for you
I always wished I were a painter 
to sketch this picture of you
I always wished I were god 
to bless us ever happy together
I always wished I were me 
to never do those things to you


~~~~~~~~~~~~~~~~~To Zarah, My Princess

Wednesday, April 27, 2011

Whenever I feel a bitter low and lost
I open that cute picture of your past
Brings a smile in the corner of my lips
Makes my day and heart beat skips

Whenever I feel embarrassed and outcast
I recall your sweet little words of courage
which bestow the confidence I've barest
And let's me go on in this world of mirage

Whenever  I feel depressed and dejected,
I think of the joyous occasions you injected
To fill me with enough hope and joy
I recall the times when I said, "Oh boy"

Whenever I miss you and feel descent,
I open the old messages you've sent
And assure myself that you're beside me
I feel pompous and the pain will flee

But to think that you're not there in my life
My heart and mind wage a bitter strife
I will come back and grow old with you
In this life or the other; let this be true


~~~~~~~~~~~~~~~~~To Zarah

Tuesday, April 26, 2011


నీ ఆశ్రయం లోని ఒక్క క్షణం
మండువేసవిలో తొలకరి  జల్లు
నీ చిలిపి కళ్ళలో ప్రతి కల
ఈ విరిసే రంగుల హరివిల్లు
నీ కురుల జాలువారే గాలి
మురిసి మనసు ఆడే పరవళ్ళు



~~~~~~~~~~~~~Dedicated to Zarah

Sunday, April 24, 2011

మరుజన్మంటూ ఉంటే బ్రహ్మనదిగేదోకటే
నిన్ను నిన్నుగా పుట్టించమని
నన్ను ఇంకొకరిగా పుట్టించొద్దని
స్తంబించిన ఈ క్షణం భానుడి
చల్లదనానికి ఈ రోజు కరుగుతోంది

వెన్నెల చల్లదనం ఈ మండే
గుండెల చిచ్చు ఆర్పగలవా?

~~~~~~~~~~To Zarah


Every woman I look around just reminds me of you
I fell in love with you a hundred times a day
Blessed are those who spend life with their loved ones
Blessed I was I could do so for a moment in a day

Things change with time and people change
But the feeling I had the day I told you
Is the same this very moment and won't change
You can look back and see if it's not true

Every walk of life and every decision I make
Would be more joyous if you were with me
I live this moment and future for your sake
Hoping to have to back again hoping for a 'we'


~~~~~~~~~~~~~Dedicated to Zarah

Monday, April 18, 2011

Dear Time,
Hard to remember a day that passed by
Had wished you were here with me
Every moment every day demands me 
Where you are, and the times you're with me
When I say look back and feel good
It says it enjoyed too much to remember
When I say wait for good moments ahead
It asks why I deprived it of those moments

Did I?

నీతో గడిపి నీ హృదయానికి రెక్కలొచ్చి
ఈ విరహ వేదనకి కరిగిపోతున్నాయి
నువ్వుంటే అలుపెరగని  నా పాదాలు
నడవటానికి తడబడుతున్నాయి
నిన్ను చూసి మురిసిపోయిన నా కళ్ళు
నువ్వు లేక కలల్లోకి జారిపోతున్నాయి
నీ బిడి కౌగిలి వెచ్చదనానికి నోచుకోక
నా గుండె సవ్వడి తడబడిపోతోంది
నువ్వు తోడు లేవని నన్నొదిలి
నా నీడ నీవెంటే వెళ్ళిపోతోంది
నువ్వుంటే నేనుంటా అంటోంది
కరిగిపోతున్న ఈ ప్రతి క్షణం


~~~~~~~~~~To Zarah

Tuesday, April 05, 2011

నీ నవ్వుంటే చాలు ఉప్పొంగే
గోదావరికి ఆనకట్ట వేయగలను
నీ చూపు లోని చల్లదనంతో ఉదయించే
సూర్యున్ని అరచేతితో ఆపగలను
నీ నుదిటి పై ఆజనల తో  ఉరిమే
మేఘాన్ని విల్లుగా చేసి సంధించగలను
నీ మధుర పలుకులతో గర్జించే
భూప్రలయాలకు ఎదురు నిలవగలను
నీ స్నేహంజలితో అస్తమించే
చెంద్రున్ని భువి పైకితేగలను

~~~To Zarah
చుక్కల్లో చందమామ నీ వదనం
సెలయేటి అలల అలజడి నీ జఘనం
పండు వెన్నల జాబిలి నీ నవ్వు
రవివర్మ ఊహకందని నీ రూపు
విరబూసే కమలం నీ సోయగం
నీ లాస్యనికి సాటి రాని ఎల్లోరా శిల్పాలు
ఇవే నీకు ఈ ఉగాది సుభాశిస్సులు

~~~To Zarah

Friday, April 01, 2011

నీ చూపు సోకి ఎర్రబడ్డాయా ఈ గులాబీలు
నీ కురుల అలజడికి చిక్కుపడ్డాయా ఈ మల్లె తీగలు
నీ స్పర్శ తాకి మురిసి పోయాయా ఈ ఎర్ర మందారాలు
నీ నవ్వు చూసి బోసిపోయాయా ఈ చామంతులు
నీ పరిమళానికి పోటి పడలేకపోయాయా ఈ జాజి మల్లెలు
నిను తాకాలని ఉవ్విళ్ళూరే ఈ తోలి రవికిరణం
నిను వీడిపోలేక నిట్టూర్చే ఈ శశి వర్ణం
నీతో అడుగులు వేసేందుకు చూసే ఈ భూమి
నిను ఒక్కసారైనా తాకాలని వంగే ఈ ఆకాశం
నీతో గడిపిన మధురక్షనాల్ని నేమరువేసుకోవటానికి
కుడివైపున ఇంకో హృదయం ఉన్నాసరిపోదేమో

~To Zarah