నా ఈడుకి జోడు నువ్వని ఎక్కడా తడబడని
నా పాదం ఆగేను ఒక్క క్షణం నీ తోడు కోసం
ఈ చిన్ని విశ్రామంలో నిన్ను నా దేవత లాగా
చూసుకోవాలని నా శాయశక్తుల ప్రయత్నించా
నా నుంచి నీ పరుగాపి ఒక్క క్షణం వెనక్కిచూడు
కళ్ళతో కాక మనసుతో ఒక్కసారి చూడు
ఇప్పటికి ఎప్పటికి నీ ధ్యానంలో ఈ హృదయం
నీ ఊహలో లేని ఒక్కో మేరుపోక ప్రళయం
నువ్వు నా చెంతనుంటే ఒక్కో యుగం ఒక క్షణం
~~~~~~~~~~~Dedicated to Zarah