Friday, August 26, 2011


నీ  పేరు  నా
ఊపిరిలోని  నిశ్స్వాసగా  మేఘాల్లోకి  చేరుతుంది
పలుచోట్ల  పయనమై  ఒక  చోట  చేరుతుంది
చిరుజల్లుగా  కురిసి  ప్రవాహంగా  మారుతుంది
అది  నా  స్వేదమై  నరనరాల్లో  జివ్వంటుంది
నాలోని నానావిధ భావాలను నియంత్రిస్తుంది

No comments: