Thursday, December 16, 2021

Sirivennala

 సిరులొలుకుతూ సిరాతో 

సిరిసిరిమువ్వలకు జతవై

అలసిఆకాశదేశానపయనిస్తూ


మాయడ సిరివెన్నెలవై......

 

మిత్యం పూరించుటకై 

మరలజన్మించవయ్యసీతారామయ్య

No comments: