Friday, April 26, 2013

కళ్ళలో కవ్వింత
మాటలో మురిపింత
స్పర్శలో పులకింత
ఎన్నడో నీ కౌగిలింత

~~~~~~~~~~~~~~Dedicated to Raaga