అందరు చల్లగా ఉండాలనుకునే నీ వెన్నలాంటి మనసు
హుందాతనం అంటే ఏమిటో నిను చూసాక మాకు తెలుసు
నిలువెత్తు అపురూప లావణ్య సౌమ్య సౌందర్య సొగసు
కానేరదు నీ జీవితం లో ఒక్క క్షణం ఎవ్వరికైనా అలుసు
అమ్మకు అమ్మవైనా మా అందరి అమ్మవై మా బాగోగులు చూసి,
మంచి బుద్ధులు నీర్పి, జీవితం విలువ తెలిపి, బిడ్డలను సాకి
చిరస్మరణీయ స్మృతులతో మా గుండెల్లో కొలువై ఉంటె ఓర్వలేక
దేవుడు నువ్వు కావాలని మారం చేసి నిను తీసుకుపోయాడా?
No comments:
Post a Comment